Surprise Me!

World Cup 2023: PAK vs NZ వామప్ మ్యాచ్ లో.. పాకిస్థాన్‌‌ ఓటమి! | Telugu OneIndia

2023-09-30 2 Dailymotion

New Zealand vs Pakistan, World Cup 2023 Warm-Up Highlights: Rachin Ravindra, Mark Chapman Shine As New Zealand Beat Pakistan By 5 Wickets | ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(94 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 103) సెంచరీ బాదగా.. బాబర్ ఆజామ్(84 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 80), సౌద్ షకీల్(53 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 75) హాఫ్ సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ రెండు వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్, లూకీ ఫెర్గూసన్ తలో వికెట్ తీసారు.

#ICCworldCup2023
#PAKvsNZwarmupmatch
#Hyderabad
#Cricket
#RajivGandhiInternationalStadium
#BCCI
#INDvsPAK
#WorldCup2023News

~PR.40~ED.234~

Buy Now on CodeCanyon